May 2, 2026
Explore
కల్వర్టును ఢీకొన్న కారు

కల్వర్టును ఢీకొన్న కారు

May 2, 2026 | Andhra Pradesh

ములకలచెరువు ముచ్చట్లు:

ములకలచెరువు మండల కేంద్రంలోని కదిరి రోడ్డు షాదీ మహల్ వద్ద రోడ్డు ప్రమాదం
కల్వర్టును ఢీకొన్న కారు . ఐదుగురికి తీవ్ర గాయాలు. తిరుమల నుండి దైవ దర్శనం చేసుకుని ధర్మవరం వెళుతుండగా ప్రమాదం.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Tags: Car Hits Culvert