May 1, 2026
Explore
తమ్ముడి పెళ్లి.. విద్యుత్ షాక్ తో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

తమ్ముడి పెళ్లి.. విద్యుత్ షాక్ తో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

May 1, 2026 | Andhra Pradesh

విజయనగరం ముచ్చట్లు:

పెళ్లి డెకరేషన్‌కు ఏర్పాటు చేసిన విద్యుత్‌వైర్లు తగిలి సతీష్ మృతి

స్నానం చేసి బట్టలు మేడపై ఆరవేస్తుండగా ఘటన

విజయనగరం జిల్లా మిర్తివలసలో పెళ్లి ఇంట పెను విషాదం

Tags; Brother’s Wedding: Software Engineer Dies from Electric Shock