May 1, 2026
Explore
విజయనగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

విజయనగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

May 1, 2026 | Andhra Pradesh

విజయనగరం ముచ్చట్లు:

విజయనగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. కొన్ని రోజులుగా ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వాన ఊరటనిచ్చింది.

వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

నగరంలోని పలు చోట్ల వడగళ్ల వర్షం కురిసింది. పలు చోట్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Tags: Rain accompanied by thunder and lightning in Vizianagaram.