May 1, 2026
Explore
పమిడిముక్కల చేరుకున్న సీఎం చంద్రబాబు..!

పమిడిముక్కల చేరుకున్న సీఎం చంద్రబాబు..!

May 1, 2026 | Andhra Pradesh

కృష్ణా జిల్లా ముచ్చట్లు:

సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన మంత్రులు కొల్లు రవీంద్ర, గొట్టిపాటి, ఎంపీ వల్లభనేని, ఇతర టీడీపీ శ్రేణులు.

హెలిప్యాడ్ నుంచి ప్రజావేదిక వద్దకు చేరుకున్న సీఎం చంద్రబాబు.

Tags; CM Chandrababu arrives in Pamidimukkala!