అమరావతిముచ్చట్లు:
దేశ ప్రగతిని ముందుకు నడిపించే రథచక్రాలు కార్మికులే.
దేశ నిర్మాణంలో కార్మికులు అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నారు.
కార్మికుల గౌరవం పెంచేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
Tags: Deputy Chief Minister Pawan Kalyan extends greetings to workers on the occasion of May Day!