మమ్దానీ ఆసక్తికర వ్యాఖ్యలు
అమరావతిముచ్చట్లు:
చారిత్రక ‘కోహినూర్ వజ్రం’ అంశం తాజాగా మరోసారి తెర పైకి వచ్చింది. తనకు అవకాశం వస్తే.. ఆ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇచ్చేయాలని బ్రిటన్ రాజు చార్లెస్ 3ని తాను కోరతానని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ పేర్కొన్నారు.
Tags: The Kohinoor diamond must be returned to India.