అమరావతిముచ్చట్లు:
ఉదయం 11.00 గంటలకు విద్యుత్ శాఖపై సమీక్ష చేస్తారు.
మధ్యాహ్నం 01.30 గంటలకు విశాఖపట్నం బయలుదేరి వెళ్తారు.
మధ్యాహ్నం 03.25 గంటలకు ఆంధ్రా యూనివర్సిటీకి చేరుకుంటారు.
మధ్యాహ్నం 03.45 గంటలకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు స్వాగతం పలుకుతారు.
సాయంత్రం 04.00 గంటల నుంచి 06.00 గంటల వరకు ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు.రాత్రికి విశాఖపట్నంలోనే బస చేస్తారు.
Tags: Chief Minister Nara Chandrababu Naidu’s Schedule for Today