అమరావతిముచ్చట్లు:
ఏపీ మంత్రిమండలి సమా వేశం వాయిదా పడింది. ఈ నెల 29న మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన సమావేశాన్ని అనివార్య కారణాల వల్ల 30వ తేదీకి మార్చినట్లు అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో, మంత్రిమండలి సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలు 29న ఉదయం 11.00 గంటల లోపు పంపాలని సంబంధిత విభాగాలకు సూచనలు జారీ చేశారు.
Tags: AP Cabinet Meeting Postponed to the 30th