September 10, 2026
Explore
దాచేపల్లి మండలం, గామాలపాడు స్వర్ణ గ్రామ సచివాలయంలో మాజీ సీఎం జగన్ రెడ్డి చిత్రపటాలు..

దాచేపల్లి మండలం, గామాలపాడు స్వర్ణ గ్రామ సచివాలయంలో మాజీ సీఎం జగన్ రెడ్డి చిత్రపటాలు..

September 10, 2026 | Andhra Pradesh

పల్నాడుముచ్చట్లు:

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా మారని స్వర్ణ గ్రామ సచివాలయం ఉద్యోగుల తీరు.

నేటికీ గామాలపాడు స్వర్ణ గ్రామ సచివాలయంలో జగన్ రెడ్డి భారీ చిత్రపటం.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు, కూటమి కార్యకర్తలు.

Tags: Portraits of former CM Jagan Reddy at the Swarna Village Secretariat in Gamalapadu, Dachepalli Mandal…