April 26, 2026
Explore
శ్రీ వీరభ్రంహేంద్రస్వామి ఆరాధన

శ్రీ వీరభ్రంహేంద్రస్వామి ఆరాధన

April 26, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని సుబేదారువీధిలో గల శ్రీ వీరభ్రంహేంద్రస్వామి ఆలయంలో ఆరాధన ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేదపండితులచే హ్గమాలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకాలు నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి వెహోక్కులు చెల్లించుకున్నారు.

Tags: Worship of Sri Veerabrahmendra Swamy