April 26, 2026
Explore
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం

April 26, 2026 | Andhra Pradesh

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి 9.35 కోట్లు తీసుకున్న నటి అనూష రెడ్డి

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్ – లండన్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వై.వి.ధర్మేంద్ర 2018లోఇండియాకి వచ్చిన సమయంలో నటి అనూష రెడ్డి పరిచయం కాగా, పెళ్లి చేసుకుందామని ధర్మేంద్రను నమ్మించి 9.35 కోట్లు కాజేసిందని ఆరోపిస్తూ హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ.

Tags: Deceived with a promise of marriage.