April 26, 2026
Explore
అందాన్ని ఎరగా వేసి సాంతం నాకేసారు..!

అందాన్ని ఎరగా వేసి సాంతం నాకేసారు..!

April 26, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

కీలకొద్దీ బంగారం కొనిపించారు.. ఊహల్లో విహరింపచేశారు..! భవిష్యత్తు కొత్త బంగారు లోకం అంటూ.. ఉన్న బంగారాని కాజేసారు..!

నటిగా సినిమాలు అవి ఇవీ చేస్తూ బయట అమాయకంగా పోజు కొట్టిన నటి.. టైమ్ చూసి ఇన్సైడ్ రంగులు చూపించేసింది..!

పెళ్లి చేసుకుంటానంటూ స్వీట్ మాటలతో ఉన్నదంతా లాగేసింది.. ఏకంగా పదికోట్ల దాకా కొట్టేసి.. అసలు డ్రామా మొదలెట్టింది..

ఫ్యామిలీ.. ఫ్యామిలీ కలిసి మొత్తంగా తనను బురిడీ కొట్టించారని తెలిసి బాధితుడు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు..!

సినీ నటి అశురెడ్డి ఫ్యామిలీ పై నాన్ బెయిలబుల్ కేస్ నమోదు

పెళ్లి పేరుతో ధర్మేంద్ర అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను నమ్మించి కోట్ల రూపాయల మోసం చేసిన అశురెడ్డి

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదు కేజీల బంగారాన్ని కొనించుకున్న అశురెడ్డి

ఉండేందుకు ఫ్లాట్ కావాలని చెప్పి మూడు కోట్ల ఖరీదైన విల్లాకు సైతం ధర్మేంద్ర నుండి అడ్వాన్స్ తీసుకున్న ఆశు..!

వేణుస్వామి తో జాతకాలు సైతం చూపించిన ఇరు కుటుంబాలు..!

పెళ్లి అవుతుంది అనే నమ్మకంతో ఆశు రెడ్డి ఎంత అడిగితే అంత ఇచ్చుకుంటూ వెళ్ళిన ధర్మేంద్ర..!

సడెన్ గా పెళ్లికి నో చెప్పిన ఆశురెడ్డి..!

అయితే పెళ్లి చేసుకో లేదా తన డబ్బులు తనకు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేసిన ధర్మేంద్ర..!

ఏదీ చేయకపోవడం తో పోలీస్ లను ఆశ్రయించిన ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మూర్తి..!

ఆశు రెడ్డి, ఆమె కుటుంబసభ్యుల పై కేస్ నమోదు చేసిన సిసిఎస్ పోలీసులు..!

రెండు సార్లు ధర్మేంద్ర ను మోసం చేసిన అశురెడ్డి

ఒకసారి పెళ్లి రద్దు చేసుకున్నాక డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసిన ధర్మేంద్ర

డబ్బుకు తిరిగి ఇవ్వలేక పెళ్లి చేసుకుంటానని చెప్పి రెండో సారి కూడా మోసం చేసిన ఆశు

లండన్ లో ఉంటున్న ధర్మేంద్ర నుండి 9.83 కోట్లు గోల్డ్, డబ్బు, ఫ్లాట్ రాయించుకున్న ఆశు రెడ్డి

ఆశు రెడ్డి సోదరి దివ్యా రెడ్డి కు సైతం 50 లక్షలు ఇచ్చిన ధర్మేంద్ర

వివిధ కారణాలు చెప్పి తమ కుమారుడిని హనీ ట్రాప్ చేసి ఇలా మోసం చేస్తున్నారని ధర్మేంద్ర తండ్రి పోలీస్ లకు ఫిర్యాదు

డబ్బులు తిరిగి ఇవ్వకపోగా రిటర్న్ లో కేస్ పెడతానని బెదిరింపులకు పాల్పడిన ఆశు రెడ్డి – కంప్లైంట్ కాపీ లో బాధితుడి తండ్రి

తన బాయ్ ఫ్రెండ్ జయంత్ తో కలిసి ఆశు రెడ్డి ఈ డ్రామా ఆడిందని ఫిర్యాదు

ఆశు రెడ్డి ఫ్యామిలి పై BNS 318(4)r/w3(5) సెక్షన్ ల కింద కేస్ నమోదు..!

Tags: Using beauty as bait, they devoured everything completely!