April 26, 2026
Explore
కాలువకు మరమ్మతు చేయండి

కాలువకు మరమ్మతు చేయండి

April 26, 2026 | Andhra Pradesh

బి.కొత్తకోట ముచ్చట్లు:

బి.కొత్తకోట పట్టణంలోని బోయ వీధులో దెబ్బతిన్న ఈ మురికినీడ్డి కాలువను మరమ్మత్తు చేయాల్సిన ఆత్యవసర పరిస్థితి ఏర్పడింది.‌ కాలువపై వేసిన సిమెంట్ రోడ్డు దెబ్బతింటూ ఇలా వెడల్పుగా తయారైంది. వివిధ రాకపోకలు సాగించే ప్రజలు పోరబాటున అదుపు తప్పితే కాలువలోకి పడితఘ ప్రమాదాన్ని గురయ్యే అవకాశం ఉంది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.‌

Tags: Repair the canal.