April 26, 2026
Explore
వైసీపీ నేతల దుష్ప్రచారాలపై మంత్రి నారాయణ ఆగ్రహం..!

వైసీపీ నేతల దుష్ప్రచారాలపై మంత్రి నారాయణ ఆగ్రహం..!

April 26, 2026 | Andhra Pradesh

నెల్లూరు ముచ్చట్లు:

పర్యావరణాన్ని కాపాడేందుకు చెట్లు పెంచాలని సంకల్పించాం.

నా అభ్యర్థనతో ఓ దాత రూ.2 కోట్లు ఇచ్చారు.. ఒక్క పైసా కార్పొరేషన్ నుంచి ఖర్చు చేయలేదు.

అవినీతి జరిగిందని అవాకులు, చెవాకులు పేలుస్తున్నారు.

: మంత్రి నారాయణ

Tags: వైసీపీ నేతల దుష్ప్రచారాలపై మంత్రి నారాయణ ఆగ్రహం..!