అనంతపురం ముచ్చట్లు:
ఆరేళ్ల చిన్నారిపై వైసీపీ నేత ఖాజా హుస్సేన్ అత్యాచారయత్నం.
హుస్సేన్‌ను పట్టుకుని గుండు కొట్టించి, దేహశుద్ధి చేసిన స్థానికులు.
అనంతరం నిందితుడిని ఫోర్త్ టౌన్ పీఎస్‌లో అప్పగించిన బాలిక కుటుంబ సభ్యులు.
Tags: YCP Leader Commits Heinous Act in Rudrampeta!