అమరావతిముచ్చట్లు:
టేబుల్ టాప్ ఎక్స్‌ర్సెజ్ విధానంపై మంత్రులకు శిక్షణ కార్యక్రమం.. క్లిష్ట పరిస్థితుల్లో సమస్య వస్తే బృందంగా స్పందించే విధానంపై శిక్షణ.
సైబర్ సెక్యూరిటీ, డేటా లీక్, భద్రతా లోపంపై మంత్రులకు శిక్షణ కార్యక్రమం.
పాత్రల కేటాయింపు, సమస్య పరిష్కారం, నిర్ణయాలు తీసుకోవడంపై శిక్షణ.
లోపాలను గుర్తించడంపై మంత్రులకు వివరించిన డాక్టర్ ప్రవీణ్ కుమార్.
శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు అనిత, అచ్చెన్న, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్, సత్యకుమార్.
Tags: The visit of AP ministers to Singapore continues on its sixth day.