April 26, 2026
Explore
బిగ్ బాస్ ఫేమ్, సినీనటి అషు రెడ్డిపై సీసీఎస్‌లో కేసు నమోదు..!

బిగ్ బాస్ ఫేమ్, సినీనటి అషు రెడ్డిపై సీసీఎస్‌లో కేసు నమోదు..!

April 26, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

పెళ్లి పేరుతో నమ్మించి, తన కుమారుడిని రూ.9.5 కోట్లు మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి.

ఫ్లాట్లు, కార్లు, గిఫ్టుల రూపంలో రూ.9.5 కోట్లు వసూలు చేసిందని ఆరోపణ.

అషు రెడ్డితో పాటు, ఆమె సోదరికి రూ.50 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదు.. 2018లో అషు రెడ్డి, ధర్మేంద్రల మధ్య పరిచయం.

Tags: Case Registered at CCS Against Bigg Boss Fame and Film Actress Ashu Reddy!