April 26, 2026
Explore
అణగారిన వర్గాల సాధికారతకు గల్లా మాధవి పెద్దపీట

అణగారిన వర్గాల సాధికారతకు గల్లా మాధవి పెద్దపీట

April 26, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఎమ్మెల్యే గల్లా మాధవి నిర్ణయంపై మంత్రి నారా లోకేష్ ప్రశంసల జల్లు..!
ట్రాన్స్‌జెండర్‌ను పీఏగా నియమించుకోవడం సామాజిక మార్పుకు నిదర్శనం.

అణగారిన వర్గాల సాధికారతకు గల్లా మాధవి పెద్దపీట వేశారు.

సమాజంలో మనం చూడాలనుకుంటున్న ప్రగతిశీల మార్పు ఇదే.. నాయకత్వం అంటే అణగారిన వర్గాలను శక్తివంతం చేయడమే.

ఇతర ప్రజాప్రతినిధులకు గల్లా మాధవి నిర్ణయం ఒక ‘గోల్డెన్ స్టాండర్డ్’.

మానవత్వాన్ని చాటిచెప్పిన గల్లా మాధవికి నా సెల్యూట్.

: మంత్రి నారా లోకేష్

Tags: Galla Madhavi is a pioneer in the empowerment of the oppressed.