April 26, 2026
Explore
అమెరికా వైట్‌హౌస్‌లో కాల్పుల కలకలం..!

అమెరికా వైట్‌హౌస్‌లో కాల్పుల కలకలం..!

April 26, 2026 | Andhra Pradesh

అమెరికా ముచ్చట్లు:

హిల్టన్ బాల్‌రూమ్‌లో కాల్పులు.. వెంటనే అధ్యక్షుడు ట్రంప్‌, ఫస్ట్‌ లేడీ మెలానియాను తీసుకెళ్లిన భద్రతా సిబ్బంది.

ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, పలువురు కీలక నేతలను సురక్షిత ప్రాంతానికి తరలింపు.

కాల్పుల శబ్దంతో అలర్ట్ అయిన సీఐఏ ఏజెంట్స్.. ప్రాణభయంతో టేబుళ్ల కింద దూరిన అతిథులు.

కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది.

Tags:Shooting Scare at the US White House!