April 26, 2026
Explore
రేపు, ఎల్లుండి విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన.

రేపు, ఎల్లుండి విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన.

April 26, 2026 | Andhra Pradesh

విశాఖ ముచ్చట్లు:

రేపు విశాఖలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు స్వాగతం పలకనున్న సీఎం చంద్రబాబు.

ఉపరాష్ట్రపతితో కలిసి ఆంధ్రా వర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.

ఎల్లుండి (ఈ నెల 28న) గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు.

Tags: CM Chandrababu’s visit to Visakhapatnam is scheduled for tomorrow and the day after.