April 26, 2026
Explore
డీఈఈసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

డీఈఈసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

April 26, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

డీఈఈసెట్ దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు కన్వీనర్ లింగేశ్వర్రెడ్డి తెలిపారు. ఇటీవల పొడిగించిన గడువు ఈ నెల 26తో ముగియనున్నందున మరో నాలుగు రోజులు పొడిగించినట్లు పేర్కొన్నారు.

Tags; DEECET Application Deadline Extended