April 26, 2026
Explore
భారీ లాభాలు వస్తాయని నమ్మించి.. రూ.2.92 కోట్లు స్వాహా..!

భారీ లాభాలు వస్తాయని నమ్మించి.. రూ.2.92 కోట్లు స్వాహా..!

April 26, 2026 | Andhra Pradesh

హైదరాబాద్‌ ముచ్చట్లు:

హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్ చక్రవర్తి అనే ఐటీ ఉద్యోగిని ‘రైడింగ్ ది విండ్ క్లబ్’ అనే గ్రూపులో చేర్చిన గుర్తు తెలియని వ్యక్తులు…

స్టార్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని పోస్టులు చూసి.. వారు చెప్పిన యాప్‌ని డౌన్‌లోడ్ చేసిన శ్రీకాంత్…

శ్రీకాంత్ తొలిసారి రూ.25 వేలతో షేర్లు కొనగా.. వర్చువల్‌గా లాభం వచ్చినట్లు యాప్‌లో చూపించిన సైబర్ నేరగాళ్లు

ఆపై ప్రముఖ కంపెనీల షేర్ల క్రయవిక్రయాల పేర్లతో.. రూ.2.92 కోట్లు శ్రీకాంత్‌తో బదిలీ చేయించుకున్న వైనం

రూ.3.5 కోట్లు లాభం వచ్చినట్లు చూపించడంతో.. డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించిన శ్రీకాంత్

కానీ విత్‌డ్రా కాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

Tags: Promising huge profits… Rs 2.92 crore swindled!