రామాపురం ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలో కడప–రామాపురం రహదారిపై మేదరపల్లి సమీపంలో బైక్, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నల్లగుట్టపల్లెకు చెందిన నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం వెంటనే గుర్తించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి బాధితుడిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రామాపురం పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేపట్టారు.
Tags: Bike-Auto Collision: Nagaraju Sustains Severe Injuries