April 25, 2026
Explore
టోల్ గేట్ సిబ్బందిపై టిడిపి ఎమ్మెల్యే దాడి

టోల్ గేట్ సిబ్బందిపై టిడిపి ఎమ్మెల్యే దాడి

April 25, 2026 | Andhra Pradesh

వాల్మీకిపురం ముచ్చట్లు:

వాల్మీకిపురం మండలం (అన్నమయ్య జిల్లా) గండబోయినపల్లె టోల్ గేట్ సిబ్బందిపై టిడిపి ఎమ్మెల్యే దాడి

హైవే టోల్ సిబ్బందిపై దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అతని అనుచరులు

వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద మహిళ, మేనేజర్ రవి, సిబ్బందిపై దాడి

మహిళలు అని చూడకుండా మహిళలను కూడా జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే అనుచరులు

అధికారంలో ఉండే ఎమ్మెల్యే బండిని ఆపుతారా అంటూ..
అక్కడ పనిచేసే శ్రీలత, మేనేజర్ రవిపై దాడి

మేనేజర్ రవిని కొట్టి లాక్కొని కారులో ఎత్తుకెళ్ళిన ఎమ్మెల్యే అనుచరులు

Tags: TDP MLA Attacks Toll Gate Staff