April 25, 2026
Explore
శ్రీ శని మహత్మునికి పూలంగిసేవ

శ్రీ శని మహత్మునికి పూలంగిసేవ

April 25, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణ సమీపంలోని దండుపాళెం రోడ్డులో గల శ్రీ శనేశ్వరస్వామికి శనివారం పూలంగిసేవ నిర్వహించారు. అలాగే యాబైరాళ్ల వెహోరవ వద్ద గల శ్రీ శనేశ్వరస్వామికి వేకువజాము నుంచి తైలాభిషేకం, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. దూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో వెళ్లి స్వామివారికి నువ్వులనూనేతో తైలాభిషేకం నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.

Tags: Floral Adornment Service for the Great Lord Shani