తిరుపతి ముచ్చట్లు:
కోచింగ్ సెంటర్‌లో శిక్షణ, సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసిన అభ్యర్థులు.
పేద పిల్లలు ఉన్నతస్థాయిలో ఉండాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం.
తిరుపతి, విజయవాడ, విశాఖలో 340 మందికి సివిల్స్ శిక్షణ.
మరో 100 మందికి ట్యాబ్‌లు ఇచ్చి ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నాం.
: మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి.
Tags: Minister DSBV Swami Conducts Surprise Inspection at Ambedkar Study Circle!