April 25, 2026
Explore
టిటిడి ట్రస్టులకు రూ.30 లక్షల విరాళం

టిటిడి ట్రస్టులకు రూ.30 లక్షల విరాళం

April 25, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ.10 లక్షలు, శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కు రూ.10 లక్షలు, శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాల ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

Tags: Donation of ₹30 Lakhs to TTD Trusts