April 25, 2026
Explore
వేసవి ఎండలకు చదలవాడ చల్లదనం

వేసవి ఎండలకు చదలవాడ చల్లదనం

April 25, 2026 | Andhra Pradesh

, ట్రాఫిక్ కూడళ్లలో గ్రీన్మ్యాట్స్ ఎర్పాట్లు.

నరసరావుపేట ముచ్చట్లు:

నరసరావుపేట మల్లమ్మ సెంటర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎండ తీవ్రతను తగ్గించేందుకు గ్రీన్ ఎయిర్ మ్యాట్స్ ఏర్పాటు చేయించారు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు చేపట్టించారు. ఎమ్మెల్యే గారి మంచి ఆలోచనని నర్సరావుపేట ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.సిగ్నల్ వద్ద వేచి ఉండే ప్రజలకు ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.

Tags: Chadalavada: A Cool Respite from the Summer Heat