April 25, 2026
Explore
బాల్యవివాహాన్ని ఆపడానికి వెళ్ళి

బాల్యవివాహాన్ని ఆపడానికి వెళ్ళి

April 25, 2026 | Andhra Pradesh

గద్వాల ముచ్చట్లు:

పెళ్ళి కూతురుకు బదులు ఆమె చెల్లిని తీసుకెళ్లిన అధికారులు

వారు వెళ్ళిన కాసేపటికే జరిగిపోయిన పెళ్లి

గద్వాల మండల కేంద్రంలో ఘటన

బయటపట్ట ఐసీడీఎస్, పోలీస్ అధికారుల నిర్వాకం

అధికారులు వస్తున్నారన్న సమాచారంతో మైనర్ అయిన పెళ్లి కూతురును అక్కడి నుండి తప్పించిన పెద్దలు

కనీసం పెళ్లి పత్రికలో పేరు, ఆధార్ కార్డులో ఫోటోను చూడకుండా అక్కడే ఉన్న పెళ్లి కూతురు చెల్లెలైన మైనర్ బాలికను తీసుకొని వెళ్ళిన అధికారులు

అధికారులు వెళ్లిన వెంటనే మైనర్ బాలికకు ఓ గుడిలో పెళ్లి చేసిన పెద్దలు

చట్టం ముందే బలైపోయిన బాలిక జీవితం

విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్

Tags; Go to stop child marriage.