కంచికచర్ల ముచ్చట్లు:
కంచికచర్ల పరిధిలోని కీసర గ్రామం నుండి కంచికచర్ల వైపు వెళ్లే రహదారిలో ఉన్నటువంటి కీసర గ్రామానికి చెందిన ఆటో పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకొని కంచికచర్ల వైపు వస్తుండగా విజయవాడ నుంచి నందిగామ వైపు వెళుతున్న కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆటో డ్రైవర్ మృతి సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Tags:One person dies in a road accident.