గుంటూరు ముచ్చట్లు:
అమ్మో ఆటో డ్రైవర్?????
శక్తి యాప్ ద్వారా యువతిని కాపాడిన మంగళగిరి రూరల్ ఎస్సై వెంకట్ మరియు సిబ్బంది
ఈరోజు తెల్లవారుజామున బెంగళూరు నుండి విజయవాడలో దిగిన యువతి.
విజయవాడ నుంచి గుంటూరు కు*ఆటోలోవెళుతున్నమహిళపై
అత్యాచారయత్నం కి ప్రయత్నించిన
ఆటో డ్రైవర్
వెంటనే యాప్ ద్వారా పోలీసులకు
సమాచారం ఇచ్చిన మహిళ పోలీసులు వెంటాడి ఆటో డ్రైవర్ అదుపులో తీసుకున్న రూరల్ పోలీసులుకేసు నమోదు చేశారు..
Tags: Police Rescue Woman Using Shakti App