అమరావతిముచ్చట్లు:
రాష్ట్రంలోని 175 డిప్యూటీ తహసీల్దార్ (ఎలక్షన్స్) పోస్టులను 2026 ఏప్రిల్ 1 నుండి 2027 మార్చి 31 వరకు మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
▪️ఓటరు జాబితాల నిరంతర నవీకరణ
▪️EPIC కార్డుల జారీ
▪️ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనులు
▪️ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) సన్నాహక కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వీరి ఖర్చులు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం 50:50 నిష్పత్తిలో భరిస్తాయి.
Tags;175 Deputy Tahsildar Posts in AP Extended for Another Year