వామ్మో కృష్ణా జిల్లా లో…పిల్లలు ను కిడ్నప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు…. వెలుగులోకి సంచలన విషయాలు!
కృష్ణా ముచ్చట్లు:
పెనమలూరులో పిల్లల కిడ్నాప్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది.
కిడ్నాపర్ల నుంచి పోలీసులు మరో బాలుడిని రక్షించారు.
బాలుడిని కొనుగోలు చేసిన ఇద్దరితో కలిపి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పటివరకు ముగ్గురు పిల్లలను రెస్క్యూ చేయగా.. 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు.
విచారణలో నిందితులు ఇప్పటివరకు ఆరుగురు పిల్లలను విక్రయించినట్లు గుర్తించారు.
మరో ముగ్గురిని త్వరలో రెస్క్యూ చేస్తామని పోలీసులు తెలిపారు.
Tags: Police Apprehend Gang Kidnapping Children