అమరావతిముచ్చట్లు:
దేశవ్యాప్తంగా విస్తరించాలని కలలుగన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి కోలుకోలేని దెబ్బ తగిలింది.
ఆప్ కీలక నేతలపై కేసులు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పార్టీని సంస్థాగతంగా దెబ్బతీశాయి.
తాజాగా ఏడుగురు ఆప్ ఎంపీలు బీజేపీలో చేరారు.
దాంతో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
మరోవైపు బీజేపీలో చేరిన ఆప్ ఎంపీలను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివార్ వర్మ శుభాకాంక్షాలు తెలిపారు.
వికసిత్ భారత్ 2047 దిశగా ఈ కొత్త అధ్యాయం విజయవంతం కావాలని కోరుకుంటున్నాని చెప్పారు.
Tags: Seven MPs Join BJP—An Irrecoverable Blow to AAP!