అమరావతిముచ్చట్లు:
- విద్య: ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఫ్రీగా విద్య అందిస్తాం..
- వైద్యం: ఏ రోగమైనా రానీ, ఏ ఆస్పత్రైనా సరే ఉచితంగా అందిస్తాం..
- వ్యవసాయం: రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తాం..
- ఉపాధి: రూ.2 లక్షల-రూ.20 కోట్ల వరకు యువతకు రుణాలు.. మొదటి ఏడాదిలోనే సింగిల్ నోటిఫికేషన్‌లో 4 లక్షల ఉద్యోగాలు.. ఉద్యమకారులకు లక్ష సూపర్ న్యూమరీ ఉద్యోగాలు ఇస్తాం..
- సామాజిక న్యాయం సాధించాల్సిందే-కవిత.
Tags: Kavitha announces five guarantees under the name ‘Panchajanyam’.