April 25, 2026
Explore
బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

April 25, 2026 | Andhra Pradesh

  • విజయవాడ ముచ్చట్లు:
  • మైలవరం ఎమ్మెల్యే అనుచరులు, దెందులూరు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఘంటశాల వెంకటలక్ష్మిల మధ్య ఘర్షణ..
  • ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పోలీసుల సాక్షిగా మహిళా నాయకురాలి పై దాడికి ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు..?
  • ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీలు కార్పోరేషన్ చైర్ పర్సన్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ ఇన్చార్జి ఘంటశాల వెంకటలక్ష్మి పై దాడికి యత్నం..?

Tags: Clash between TDP and Jana Sena leaders in Bezawada?