మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లెలో పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి యువతిని గర్భవతిని చేసి మోసం చేసిన యువకుడికి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. పీడీఎం కోర్టు జడ్జి సుభహాన్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
తాలూకా సీఐ కళా వెంకటరమణ, ఏపీపీ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పోతబోలు హరిజనవాడకు చెందిన యువతిని ప్రేమించినట్లు నటించి గర్భవతిని చేసిన గంగాధర్ పెళ్లి చేస్తానని మోసం చేశాడు. ఈ కేసులో నిందితుడి పై నేరం రుజువుకావడంతో కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.
Tags: Fraud Under the Pretext of Marriage: Young Man Sentenced to One Year in Jail