April 25, 2026
Explore
దళిత యువకుడి స్టేట్మెంట్ నమోదు: త్వరలో నిందితుల అరెస్ట్ – ASP

దళిత యువకుడి స్టేట్మెంట్ నమోదు: త్వరలో నిందితుల అరెస్ట్ – ASP

April 25, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు:

రాజంపేట మండల కేంద్రంలో దళిత యువకుడిపై జరిగిన దాడి ఘటనపై విచారణ కొనసాగుతోంది. శుక్రవారం స్థానిక సీఐ కార్యాలయంలో ASP మనోజ్ రాంనాథ్ హెగ్డే బాధితుడు హర్షవర్ధన్ స్టేట్మెంట్‌ను నమోదు చేశారు.

త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని, బాధితుడికి చట్టపరంగా న్యాయం అందిస్తామని ASP తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Tags: Dalit Youth’s Statement Recorded: Accused to be Arrested Soon – ASP