April 24, 2026
Explore
రూ.50 లక్షల డబ్బు.. జైలు నుంచి క్రిమినల్ గ్రేట్ ఎస్కేప్?

రూ.50 లక్షల డబ్బు.. జైలు నుంచి క్రిమినల్ గ్రేట్ ఎస్కేప్?

April 24, 2026 | Andhra Pradesh

గుంటూరు ముచ్చట్లు:

పై ఫొటోలో బొద్దుగా, అమాయకంగా చూస్తున్న వ్యక్తి 4 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ సైబర్ క్రిమినల్ భీముడు అజిత్ కుమార్. ఇటీవల గుంటూరు (D) రేపల్లె జైలు నుంచి తప్పించుకున్నాడు. ఇందుకోసం వార్డర్, జైలర్, డాక్టర్, కోర్టు క్లర్కు, పోలీసులకు ₹50L పైగా డబ్బు ఇచ్చి మేనేజ్ చేసినట్లు తెలుస్తోంది. గుండె నొప్పి పేరుతో ఆస్పత్రిలో చేరి అక్కడి నుంచి ఎస్కేప్ అయినట్లు వార్తలు రావడంతో అంతర్గత విచారణ మొదలైనట్లు సమాచారం.

Tags; Rs 50 Lakhs in Cash… A Criminal’s Great Escape from Jail?