April 24, 2026
Explore
నిండు గర్బిణి పై సొంత అన్నదమ్ముల దాడి.

నిండు గర్బిణి పై సొంత అన్నదమ్ముల దాడి.

April 24, 2026 | Andhra Pradesh

బండ్లగూడ ముచ్చట్లు:

మనుషుల రూపంలో రాక్షసులు..!

నిండు గర్బిణి పై సొంత అన్నదమ్ముల దాడి.

పొట్టపై దాడి చేసి గాయపరచిన కఠినాత్ములు..!

అడ్డుకున్న భర్త పై దాడికి తెగబడ్డ రాక్షాసులు. పంచులు కత్తులతో దాడి.

ఏకంగా ఆసుపత్రిలో దాడి చేసిన రక్తసంబందులు. అందరూ చూస్తుండగా తొమ్మిది నెలల గర్బిణి పై దాడి..

కడుపులో ఉన్న బిడ్డను చంపాలని వచ్చారని ఆరోపిస్తున్న బాధితురాలు..!

తమకు ఇష్టం లేని పెండ్లి చేసుకుందని దాడికి తెగ బడ్డ అన్నదమ్ములు.!

నిండు గర్బిణి పై దాడి చేస్తే పట్టించుకొని పోలీసులు. ఫొన్ చేసి ఫిర్యాదు చేస్తే ఎమ్మెల్సీ చేసుకొని రండి అంటూ దురుసు ప్రవర్తన..!

మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్న బతితురాలు…!

Tags: Pregnant woman attacked by her own brothers.