సర్పవరం ముచ్చట్లు:
ఎమ్మెల్సీ అనంతబాబుకు పోలీసుశాఖ రహస్య సమాచారం అందిస్తున్న సీఐపై చర్యలు.
సర్పవరం పీఎస్ ఇన్‌చార్జీ సీఐ రవికుమార్‌ను విధుల నుంచి తప్పించిన ఉన్నతాధికారులు.
సీఐ రవికుమార్‌ను వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేసిన ఏలూరు రేంజ్ ఐజీ.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు.!
Tags: Betraying the Profession Out of Greed for Money!