April 23, 2026
Explore
‘వాట్సప్‌ యూనివర్సిటీ’ సమాచారం తీసుకోము: సుప్రీం

‘వాట్సప్‌ యూనివర్సిటీ’ సమాచారం తీసుకోము: సుప్రీం

April 23, 2026 | Andhra Pradesh

శబరిమల ముచ్చట్లు:

శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళలకు ప్రవేశంపై సుప్రీంకోర్టులో ఎనిమిదో రోజు విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది నీరజ్‌ కిషన్‌ కౌల్‌ వాదిస్తూ.. జ్ఞానం ఎక్కడున్నా మూలంతో సంబంధం లేకుండా స్వాగతించాలని అన్నారు. అయితే ‘వాట్సప్‌ యూనివర్సిటీ’ నుంచి వచ్చే సమాచారం తప్ప మిగతా దాన్ని పరిగణిస్తామని ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్‌ బీవీ నాగరత్న అనడంతో కోర్టులో నవ్వులు విరిశాయి.

Tags; We will not accept information from ‘WhatsApp University’: Supreme Court