అమరావతిముచ్చట్లు:
దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ నుంఖోర్’ సంచలనం సృష్టిస్తోంది. భూటాన్ నుంచి 15,849 లగ్జరీ కార్లను పన్ను లేకుండా భారత్లోకి అక్రమంగా తరలించిన కేసులో విచారణ వేగవంతమైంది. దీనిపై చర్చించేందుకు భూటాన్ కస్టమ్స్ బృందం కేరళకు చేరుకుంది.
ఈ స్మగ్లింగ్లో పలువురు సినీ ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. భూటాన్ భాషలో నుంఖోర్ అంటే వాహనం అని అర్థం.
Tags: ‘Operation Nunkhor’… Links to Film Celebrities?