April 23, 2026
Explore
నిప్పులు ఒకరి మీద ఒకరు విసురుకునే జాతర.. ఎక్కడంటే?

నిప్పులు ఒకరి మీద ఒకరు విసురుకునే జాతర.. ఎక్కడంటే?

April 23, 2026 | Andhra Pradesh

దక్షిణ కన్నడ ముచ్చట్లు:

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా కటీలు దుర్గాపరమేశ్వరి ఆలయ జాతర ‘తూటెదర’ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.

సంప్రదాయంలో భాగంగా బుధవారం రాత్రి భక్తులు రెండు వర్గాలుగా ఏర్పడి మండుతున్న కొబ్బరి మట్టలను ఒకరిపై ఒకరు విసురుకున్నారు.

ప్రాణాలకు తెగించి నిర్వహించే ఈ భీకర పోరాటాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.

Tags: A festival where people hurl fire at one another… Where is it held?