April 23, 2026
Explore
ఓటేసిన అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్‌

ఓటేసిన అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్‌

April 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్న విజయ్‌

భారీ జనసందోహం నడుమ పోలింగ్‌ స్టేషన్‌కు చేరుకున్న విజయ్‌

ఓటేశాక.. ప్రజలకు అభివాదం

గతంలో సైకిల్‌ మీద వచ్చి ఓటేసిన నటుడు విజయ్‌

ఈసారి.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీవీకే అధినేత విజయ్‌

తిరుచురాపల్లి ఈస్ట్‌, పెరంబూర్‌.. రెండు చోట్ల పోటీ చేస్తున్న విజయ్‌

విజయంపై విజయ్‌ ధీమా

మొత్తం 234 నియోజకవర్గాల్లో విజయ్‌ పార్టీ టీవీకే పోటీ

Tags: Top Actor and TVK Chief Vijay Casts His Vote