అమరావతిముచ్చట్లు:
వేలాది మంది ఓటర్లు బస్టాండ్లలో చిక్కుకుపోయారు.. పోలీంగ్ కేంద్రాలకు వెళ్లే పరిస్థితి లేదు.
వెంటనే అత్యవసర బస్సులు ఏర్పాటు చేయాలి.
పోలింగ్ సమయాన్ని మరో రెండు గంటలు పెంచాలి.
:TVK పార్టీ అధినేత విజయ్
Tags: TVK Party Chief Vijay Sends Urgent Letter to EC!