మహారాష్ట్ర ముచ్చట్లు:
మహారాష్ట్రలో సంచలనం రేపిన సెక్స్ రాకెట్ కేసులో పోలీసులు కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు.
పూణేకు చెందిన ఈ కేసులో 19 ఏళ్ల అయాన్ అహ్మద్ తన్వీర్ ప్రధాన నిందితుడిగా గుర్తించారు.
సోషల్ మీడియా ద్వారా సుమారు 180 మంది బాలికలను ట్రాప్ చేసి, వారిని లొంగదీసుకుని 350కి పైగా అశ్లీల వీడియోలు చిత్రీకరించినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం, కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు అతడిని పరాట్వాడ వీధుల్లో ఊరేగించారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Tags: Assault on 180 Girls: Police Teach a Lesson