అనంతపురం ముచ్చట్లు:
మహిళలను ఎరగా వేసి లక్షల రూపాయలు దోచుకుంటున్న కేటుగాళ్లు
రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి రూ.10 లక్షలు వసూలు చేసిన ముఠా
ఓ జ్యోతిష్యుడి నుంచి రూ. 5 లక్షలు వసూలు
పని ఉందంటూ మహిళను పంపి.. ఏకాంతంగా మాట్లాడుతున్న సమయంలో దాడి చేస్తున్న ముఠా సభ్యులు
డబ్బు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతామంటూ బెదిరింపులు
అనంతపురం ఎస్పీ జగదీష్ కు బాధితుల ఫిర్యాదు
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన హనీ ట్రాప్ ఆడియో టేపులు
హనీ ట్రాప్ కేసులో రాప్తాడు సీఐ హర్ష నిర్లక్ష్యం వహించారని వీఆర్ కు పంపిన ఉన్నతాధికారులు
Tags: Honey Trap Creates Sensation in Anantapur