April 21, 2026
Explore
రాష్ట్రపతి భవన్లో దక్షిణ కొరియా అధ్యక్షుడికి ఆతిథ్యం!

రాష్ట్రపతి భవన్లో దక్షిణ కొరియా అధ్యక్షుడికి ఆతిథ్యం!

April 21, 2026 | Andhra Pradesh

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దక్షిణ కొరియా) అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ కు ఘనస్వాగతం పలికారు. ఆయన గౌరవార్థం ఆమె విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, డిజిటల్ సహకారం, విద్య, పరిశోధన, సంస్కృతి వంటి అనేక రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరుపక్షాలు సిద్ధంగా ఉండటం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.

Tags: South Korean President Hosted at Rashtrapati Bhavan!