April 21, 2026
Explore
మే నెలలో 9 రోజులు బ్యాంకులకు సెలవు..

మే నెలలో 9 రోజులు బ్యాంకులకు సెలవు..

April 21, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

బ్యాంకు పనుల వెళ్లేవారు సెలవుల జాబితాను గమనించడం ముఖ్యం. RBI విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం, మే 2026లో వారాంతపు సెలవులు, పండుగలు కలుపుకుని మొత్తం 9 రోజులు బ్యాంకులు పనిచేయవు. మే 1న మే డే, మే 27న బక్రీద్ సందర్భంగా సెలవులు ఉన్నాయి. వీటితో పాటు 5 ఆదివారాలు, 2 శనివారాలు బ్యాంకులకు సెలవు దినాలు. ఖాతాదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు నెట్ బ్యాంకింగ్, UPI సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

Tags: Banks to have 9 holidays in May.